అన్వేషించండి
Megastar Chiranjeevi : 69 ఏళ్ల కుర్రాడు ఈ చిరంజీవుడు.. బాస్ గ్రేస్ చూస్తే కుర్రాళ్లైనా నోరెళ్లబెట్టాల్సిందే
Megastar Chiranjeevi Latest Photos : మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ లుక్స్‌తో మరోసారి వైరల్ అయ్యారు. తన స్టన్నింగ్ లుక్స్‌తో చేసిన ఫోటోషూట్ చూస్తే వింటేజ్ బాస్ వచ్చేశాడురా బాబు అనాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి స్టన్నింగ్ లుక్స్ (Image Source : Instagram)
1/4

మెగాస్టార్ చిరంజీవి తన స్టైలిష్ లుక్‌తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. 69 ఏళ్లలోనూ ఆ ఫిట్నెస్ ఆ లుక్ ఎలా సాధ్యమైందంటూ.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. (Image Source : Instagram)
2/4

బ్రౌన్ ప్యాంట్, లైట్ కలర్ షర్ట్, కళ్లకు అద్దాలు, చేతికి వాచ్ పెట్టుకొని, వైట్ షూస్‌తో మార్కెట్లోకి కొత్త హీరో వచ్చాడనే రేంజ్లో కనిపించారు చిరంజీవి. 20 ఏళ్ల కుర్రాళ్లైనా ఆయన స్టైల్‌ని చూస్తే అసూయ పడాల్సిందే. (Image Source : Instagram)
Published at : 26 Dec 2024 10:33 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















