అన్వేషించండి
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
Pawan Kalyan Latest News: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గట్టి సందేశం పంపించారు. సనాతన ధర్మంపై మాట్లాడటం చాలా ఈజీ అయిపోయిందని అన్నారు.

గట్టి మెసేజ్ పంపించిన పవన్ కల్యాణ్- మీకు అర్థమవుతుందా?
1/8

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు.
2/8

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి సందర్శించారు.
3/8

పవన్ కల్యాణ్‌తో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
4/8

అంతా కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
5/8

గంగామాత హారతి పూజలో పాల్గొన్న కుటుంబంతో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
6/8

ఇంతటి బృహత్ కార్యక్రమంలో పాల్గొనండ చాలా ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్
7/8

కోట్ల మంది ప్రజలు ఒకచోటకు చేరినప్పుడు కొన్ని విషాధాలు జరుగుతుంటాయని వాటిపై రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు.
8/8

కోట్ల మంది మనోభావాలు దెబ్బ తీసేలా సనాతన ధర్మంపపై విమర్శలు చాలా మంది నేతలకు చాలా ఈజీ అయిపోయిందని అన్నారు పవన్ కల్యాణ్
Published at : 18 Feb 2025 11:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion