అన్వేషించండి
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్ వద్ద త్రివేణి సంగమం పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.

మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
1/8

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు.
2/8

త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.
3/8

పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.
4/8

పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు.
5/8

కుంభమేళా ప్రాంగణంలో వినిపించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య నిర్వహిమంచిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు.
6/8

మహా కుంభమేళాకు భారీగా భక్తులు వస్తున్నారు. 144 ఏళ్లకోసారి నిర్వహించి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారు.
7/8

పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి, దాన ధర్మాలు చేస్తున్నారు.
8/8

కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.
Published at : 17 Feb 2025 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion