'బాహుబలి 2 టైంకు సోషల్ మీడియా ఎఫెక్ట్ లేదు. రాజమౌళి వేసిన ప్లేట్‌ను అందరం ఎంజాయ్ చేశాం. కానీ పుష్ప 2 హిందీలో రికార్డ్స్ బద్దలు కొట్టినందుకు ఇష్టం,' అని నాగవంశీ తెలిపారు.