అన్వేషించండి
Vijayasai Reddy Photos: తన రాజీనామాతో ఏపీలో సెగలు రేపి, హాయిగా సేదతీరుతున్న విజయసాయిరెడ్డి
Andhra Pradesh News | రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పినట్లుగానే వ్యవసాయ పనుల్లో బిజీ అవుతున్నారు. తాను సంతోషంగా ఉన్నానంటూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు.
తన రాజీనామాతో ఏపీలో సెగలు రేపి, హాయిగా సేదతీరుతున్న విజయసాయిరెడ్డి
1/5

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.
2/5

రాజ్యసభ్య సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి సమర్పించిన లేఖను ఉపరాష్ట్రపతి అదేరోజు ఆమోదించడంతో ఆ స్థానంపై కూటమిలో పోటీ నెలకొంది. జగన్‌కు ఫోన్ చేసి చర్చించిన తరువాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
Published at : 28 Jan 2025 07:27 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















