అన్వేషించండి
Krithi Shetty: జపనీస్ ఫుడ్ సుషి ఎంజాయ్ చేస్తున్న కృతి... తిండి అంటే అంత ప్రేమ మరి
Krithi Shetty enjoys Sushi: 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ కృతి శెట్టి. ఆ తర్వాత చేసిన సినిమాల్లో విజయాలు ఉన్నాయి. కానీ ఆ స్థాయి విజయం లేదు. అయితే ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

హీరోయిన్లు డైటింగ్ చేస్తారు. అయితే అప్పుడప్పుడు తమకు నచ్చిన ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు. జపనీస్ ఫుడ్ సుషి ఎంజాయ్ చేస్తున్న కృతి శెట్టి ఫోటోలు చూడండి. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
1/5

Krithi Shetty Latest Photos: కృతి శెట్టి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా 'ఉప్పెన'. ఆ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందం బోనస్ అనుకోండి. అన్నట్టు ఈ అమ్మాయికి ఫుడ్ అంటే చాలా ప్రేమ అట.(Image Courtesy: krithi.shetty_official / Instagram)
2/5

హీరోయిన్ కృతి శెట్టి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో ఇదొకటి. ఇంతకీ ఆవిడ చేతిలో ఉన్న షాప్ స్టిక్స్ మధ్యలో ఉన్న ఫుడ్ ఐటమ్ ఏంటో గుర్తు పట్టారా? దాని పేరు సుషి... అది జపనీస్ ఫుడ్. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
3/5

సుషి తింటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కృతి శెట్టి... 'ఫుడ్ ఈక్వల్ టు ప్రేమ' అని క్యాప్షన్ ఇచ్చారు. అది సంగతి. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
4/5

Krithi Shetty upcoming movies Tamil: 'ఉప్పెన' తర్వాత తెలుగులో కృతి శెట్టికి ఆ స్థాయి విజయం రాలేదు. అయితే మధ్యలో కొన్ని విజయాలు ఉన్నాయనుకోండి. ప్రస్తుతం ఆవిడ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కానీ, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో కార్తీ 'వా వతియార్' ఒకటి. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాల ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ సరసన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటిస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మరొకటి. 'జయం' రవి సరసన నటిస్తున్న 'జీని' ఇంకొకటి. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
5/5

సోషల్ మీడియాలో కృతి శెట్టి షేర్ చేసిన జపనీస్ ఫుడ్ ఫోటో. (Image Courtesy: krithi.shetty_official / Instagram)
Published at : 22 Mar 2025 07:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion