అన్వేషించండి

OTT Horror Movie: అమ్మాయిని బంధించిన ఆత్మలు... పిల్ల కోసం తల్లి వెళితే... డైరెక్ట్‌గా ఓటీటీలోకి హారర్ సినిమా సీక్వెల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Chhorii 2 OTT Release Date: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఫస్ట్ హిందీ సినిమా 'ఛత్రపతి'లో హీరోయిన్ నుష్రత్ భరూచా. హారర్ సినిమా 'ఛోరీ' సీక్వెల్ తో మరోసారి ఓటీటీలో సందడికి ఆవిడ రెడీ అయ్యింది.

Nushrratt Bharuccha's Chhorii 2 OTT Platform: నుష్రత్ భరూచ... తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. హిందీ ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. అక్కడ చాలా సినిమాలు చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ 'ఛత్రపతి'లో హీరోయిన్ ఈ అమ్మాయే.‌ ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమా సీక్వెల్ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.

ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!
Amazon Prime Video announces streaming date for Chhorii 2: నుష్రత్ భరూచ ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా 'ఛోరీ'. దొంగతనాన్ని చోరీ అంటారని తెలుసు. మరి, 'ఛోరీ' అంటే ఏమిటి? ఉత్తర భారతంలోని కొన్ని ప్రదేశాలలో అమ్మాయిలు లేదా మహిళలను ఛోరీ అంటారు. నవంబర్ 26, 2021న 'ఛోరీ' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ చేశారు.

ఏప్రిల్ 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‌'ఛోరీ' స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మరోసారి సాక్షి పాత్రలో నుష్రత్ కనిపించనున్నారు. ఆత్మలతో ఓ తల్లి చేసే పోరాటం వీక్షకులకు భయం కలిగించడంతో పాటు థ్రిల్ అందిస్తుందని యూనిట్ చెబుతోంది. 

అసలు 'ఛోరీ 2' కథేంటి? టీజర్‌లో ఏముంది?
ఓ తల్లిని వెతుకుతూ పంట పొలం మధ్యలో ఉన్న బావి దగ్గరకు చిన్నారి వెళుతుంది. ఆ పక్కన ఉన్న ఇంటిలోకి ఆ పాపను ఆత్మలు లాక్కుని వెళతాయి. అక్కడికి తల్లి వెళుతుంది. ఆత్మల నుంచి కుమార్తెను విడిపించుకోవడం కోసం ఆ తల్లి ఎటువంటి పోరాటం చేసింది? ఆవిడకు ఎటువంటి పరిణామాలు ఎదురు అయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by prime video IN (@primevideoin)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Next Chief Justice: భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
Samantha: సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
Embed widget