అన్వేషించండి
Satyabhama Serial Today December 26 Highlights: MLA అవుతానని క్రిష్ కి చెప్పేసిన సత్య..అసలు కథ ఇప్పుడు మొదలైంది - సత్యభామ డిసెంబర్ 26 హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today December 26 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

డల్ గా ఇంటికొచ్చిన క్రిష్ ఏం జరిగిందో చెప్పాలని ప్రయత్నిస్తాడు..నా క్రిష్ ఏదైనా సాధించగలడు..ఓడిపోడు అంటుంది సత్య. నేను సిన్సియర్ గా ట్రై చేశాను అంటాడు..నేను నమ్మను నువ్వు ఏదైనా చేయగలర్ అంటుంది
2/9

మైత్రి వెళుతుంటే వెనుకే వెళ్లిన విశాలాక్షి..అమ్మా నీతో మాట్లాడాలి అని ఆపుతుంది. హర్ష నీకోసం చాలా చేశాడు అన్నావ్ కదా నువ్వు హర్ష కోసం ఓ పని చేస్తావా అని అడుగుతుంది. ఇకపై మా ఇంటికి రావొద్దు..హర్ష జీవితం ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది అందుకు నీ ప్రవర్తన అడ్డు రాకూడదంటుంది
Published at : 26 Dec 2024 10:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















