అన్వేషించండి
Sreemukhi - Arunachalam Temple: అరుణాచలం గుడికి వెళ్లిన శ్రీముఖి... నాలుగు గంటల్లో గిరిప్రదక్షిణ పూర్తి... ఫోటోలు చూడండి
Sreemukhi at Tiruvannamalai: ప్రముఖ యాంకర్ శ్రీముఖి తమిళనాడు వెళ్లారు. అక్కడ తిరువణ్ణామలైలోని అరుణాచల పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆ ఫోటోలు చూడండి.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)
1/5

ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖికి భక్తి ఎక్కువ. ఎంతో నిష్ఠగా పూజలు చేస్తారు. ప్రతి పండగ భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇప్పుడు ఆవిడ తిరువణ్ణామలై వెళ్లారు. (Image Courtesy: sreemukhi / Instagram)
2/5

తిరువణ్ణామలైలోని అరుణాచలం దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు శ్రీముఖి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 13 Sep 2025 01:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















