అన్వేషించండి
Brahmamudi December 26th Episode: నిజం బయపెట్టాల్సిన అవసరం రావడంతో నీళ్లు నములుతున్న రాజ్ కావ్య - బ్రహ్మముడి డిసెంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లో వాళ్లంతా డబ్బుకోసం పీక్కుతింటున్నారు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi December 26th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/11

ఆకలికి తట్టుకోలేక శాంతను వడ్డించమని అంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ..కానీ అప్పటికే ముష్టివాళ్లకు వేసేశానంటుంది. కావ్య మేడమ్ తో చెప్పించండి అంటుంది శాంత..ఫైర్ అవుతారు రుద్రాణి, ధాన్యం. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన స్వప్న..తన నెక్లెస్, చెవి కమ్మలు చూపిస్తుంది. వీటి ధర పది లక్షలు అని చెబుతుంది..
2/11

అంత డబ్బు ఎక్కడిది అంటే..కావ్య ఇచ్చిందంటుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి షాక్ అవుతారు. మీ మొహం చూస్తే ఇవ్వాలి అనిపించదు.. నా బోసి మెడ చూడలేక నా చెల్లి ఇచ్చింది అంటుంది.
Published at : 26 Dec 2024 10:04 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















