అన్వేషించండి
Papaya Seeds : బొప్పాయితో పాటు గింజలను కూడా తినండి.. ఎన్నో లాభాలున్నాయట
Papaya Seeds Benefits : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దానిలోని గింజలు కూడా హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

బొప్పాయి గింజలతో కలిగే ప్రయోజనాలివే (Image Source : Envato)
1/7

బొప్పాయి రుచిగా ఉంటూ.. సామాన్యులకు అందుబాటైన ధరలో.. దాదాపు అన్ని సీజన్స్‌లో తోడుగా ఉంటుంది. దీనిని రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. (Image Source : Envato)
2/7

అయితే బొప్పాయిని చాలామంది తింటారు కానీ.. దానిలోపలి విత్తనాలను పడేస్తారు. కానీ బొప్పాయి ఆకులు, బొప్పాయితో పాటు.. బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివట.(Image Source : Envato)
3/7

బొప్పాయి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని నేరుగా తింటే చేదుగా ఉంటాయి. కాబట్టి. వాటిని ఎండలో ఆరబెట్టి తర్వాత తింటే మంచిదట. (Image Source : Envato)
4/7

వీటిని తినడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. (Image Source : Envato)
5/7

అంతేకాకుండా బీపిని కంట్రోల్ చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి. వీటిలోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వాపు తగ్గించడంలో ప్రభావవంతంగా హెల్ప్ చేస్తాయి. (Image Source : Envato)
6/7

చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసే లక్షణాలు బొప్పాయి గింజల్లో కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేసి.. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. (Image Source : Envato)
7/7

ఇవి కేవలం అవగాహన కోసమే. డైట్లో చేర్చుకోవాలనుకుంటే నిపుణులు లేదా వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. (Image Source : Envato)
Published at : 17 Feb 2025 11:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
అమరావతి
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion