అన్వేషించండి
Ram Charan and Upasana : రామ్ చరణ్, ఉపాసన క్రిస్మస్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేన్స్ ఇవే
Ram Charan Upasana Christmas Celebrations : రామ్ చరణ్, ఉపాసన క్రిస్మస్ 2024 సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారు ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన క్రిస్మస్ సెలబ్రేషన్స్(Images Source : Instagram)
1/5

రామ్ చరణ్, ఉపాసన తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను రోజూ తమకు ఇంట్లో అన్నిరకాలుగా హెల్ప్ చేసేవారితో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. This Christmas, we want to take a moment to express our gratitude and love for the people who help make every day so special for us at home అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram)
2/5

క్లింకారా, రైమ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. ఈ ఫోటోలు రామ్ చరణ్ లుక్ మెస్మరైజింగ్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. To everyone, both in & beyond the photograph, a heartfelt thank you. Wishing you a very Merry Christmas! ❤️❤️❤️❤️ అంటూ విషెష్ చేశారు.(Images Source : Instagram)
3/5

మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓల్డ్ ఫోటోలు షేర్ చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. (Images Source : Instagram)
4/5

Merry Christmas to All ! 🎅 May the Christmas be filled with joy, laughter, and cherished moments with family and friends and the magic of togetherness spread unlimited cheer! 🌲 🤩 అంటూ విష్ చేశారు.(Images Source : Instagram)
5/5

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో కలిసి.. ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తూ.. Merry Christmas! 🎅🏽 అంటూ విష్ చేశారు. నిహారిక తన తల్లి బర్త్‌డేతో పాటు క్రిస్మస్ విషెష్‌ను ఇన్‌స్టా స్టోరిలో పెట్టారు.(Images Source : Instagram)
Published at : 26 Dec 2024 01:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion