అన్వేషించండి
Malavika Mohanan: ప్రభాస్ 'రాజాసాబ్' రాణి మాళవిక మోహనన్ రాయల్ లుక్!
Malavika Mohanan Photos: తెలుగులో ఎంట్రీతోనే పాన్ ఇండియా హీరో మూవీలో ఆఫర్ అందుకుంది మాళవిక మోహనన్. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే..
మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
1/5

వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగులో రాజాసాబ్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది
2/5

టాలీవుడ్ లో ఫస్ట్ ప్రాజెక్టుకే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం అందుకుంది. ‘యుధ్రా’ అనే మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..
3/5

రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంది మాళవిక మోహనన్..
4/5

సాధారణంగా ప్రభాస్ తో కలసి నటించినవారు ఎవరైనా కానీ తను పెట్టే ఫుడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతారు. మాళవిక కూడా అదే మాట చెప్పుకొచ్చింది. ఓ టీమ్ కి కాదు ఓ ఊరికి సరిపడా భోజనం తెప్పిస్తాడంటూ ప్రభాస్ గొప్పతనం చాలాసార్లు చెప్పింది
5/5

మారుతి దర్శకత్వంలో వస్తోన్న రాజాసాబ్ ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. మరి తెలుగులో నేరుగా మాళవిక నటించిన ఫస్ట్ మూవీ తనకి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి
Published at : 29 Jan 2025 02:14 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















