అన్వేషించండి

Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Horror Anthology Thriller OTT : ఓటీటీ ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచేందుకు మరో హారర్ అంథాలజీ సిరీస్ రాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Horror Anthology Web Series Raathiri OTT Release Date : హారర్, థ్రిల్లర్ కంటెంట్ అంటేనే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జానర్‌లో వచ్చిన సినిమాలు, సిరీస్‌లు సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా, ప్రేక్షకులకు సూపర్ థ్రిల్ పంచేందుకు మరో థ్రిల్లర్ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా రాబోతోంది. మరి ఆ సిరీస్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఓసారి చూస్తే...

ఇప్పటికే వైవిధ్యమైన కంటెంట్‌తో ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' (Aha). రీసెంట్‌గా వచ్చిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ 'పోచమ్మ'తో పాటు క్రైమ్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్' థ్రిల్ పంచింది. ఇప్పుడు సరికొత్త హారర్ అంథాలజీ సిరీస్‌ కంటెంట్‌తో అలరించేందుకు రెడీ అవుతోంది.

ఒరిజినల్ హారర్ సిరీస్ 

హారర్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం సరికొత్త హారర్ అంథాలజీ సిరీస్ 'రాతిరి' (Raathiri) త్వరలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రానుండగా... ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 'వేర్వేరు ప్రదేశాలు, వేర్వేరు వ్యక్తులు, ఒకే భయం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఓ ఆస్పత్రి, పాడుబడిన భవనం, నివాస గృహాలు, దేవాలయం, రహస్యమైన ప్రదేశాలను పోస్టర్‌లో చూపించారు. 

వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు నేపథ్యాలు ఉన్న వ్యక్తులకు ఎదురయ్యే భయానక అనుభవాలను విడివిడిగా చూపించనున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. అంథాలజీ ఫార్మాట్ కావడంతో డిఫరెంట్ స్టోరీస్‌ను చూపించనున్నారు. ప్రముఖ నటి దివ్య గణేశన్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. స్ట్రీమింగ్ డేట్‌తో పాటు టీజర్, ట్రైలర్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by aha Tamil (@ahatamil)

Also Read : January 12 Vidudala : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medical Thriller OTT : మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
ENE Repeat OTT : ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Embed widget