అన్వేషించండి
Pooja Hegde : పూజా హెగ్డే స్టైలిష్ లుక్స్ చూస్తే మేడమ్ సార్ మేడమ్ అంతే అనాల్సిందే.. లేడీ బాస్ వైబ్స్ ఇస్తోన్న బుట్టబొమ్మ
Pooja Hegde Stunning Photos : పూజా హెగ్డే చిక్ లుక్‌లో స్టైలిష్‌గా ముస్తాబైంది. దానికి సంబందించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
లేడీ డాన్ వైబ్స్ ఇస్తోన్న పూజా హెగ్డే(Images Source : Instagram/Pooja Hegde)
1/6

పూజా హెగ్డే తన స్టైలిష్ లుక్స్‌తో మరోసారి ఆకట్టుకుంది. బ్యాక్ టూ బ్లాక్ అంటూ లేడీ బాస్ వైబ్స్ ఇస్తుంది.(Images Source : Instagram/Pooja Hegde)
2/6

చిక్ లుక్‌లో స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోలకు అంతే క్రేజీగా ఫోజులిచ్చింది. లిఫ్ట్‌లో ఫోటోషూట్ చేసి.. లేడీ బాస్ వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Pooja Hegde)
Published at : 31 Jan 2025 11:02 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















