అన్వేషించండి
Kajal Aggarwal : నీలి రంగు డ్రెస్ లో అందాల చందమామ ..చెక్కుచెదరని సోయగం కాజల్ సొంతం!
Kajal Aggarwal Photos: స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పటికీ వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఆమె లుక్ కూడా అలానే ఉంది మరి.. లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మీరూ అదే అంటారు

కాజల్ అగర్వాల్ (image Credit: Kajal Aggarwal Instagram)
1/6

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగుతోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది
2/6

బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది కాజల్
3/6

సౌత్ స్టార్ హీరోలు అందరితోనూ వరుస ఆఫర్స్ అందుకుంది..సక్సెస్ లు కూడా ఆమె ఖాతాలో చాలా ఉన్నాయ్
4/6

ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ జోరు అంతలా లేకున్నా ఆమె ఫాలోయిగ్ అలానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
5/6

గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్ మ్యాన్ ను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్.. పెళ్లై, తల్లైన తర్వాత ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయిస్తోంది
6/6

కాజల్ లుక్ ఇప్పటికీ మారలేదు..అందాల చందమామలానే ఉందంటున్నారు ఆమె ఫొటోస్ చూసిన అభిమానులు
Published at : 30 Jan 2025 02:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion