Viral Video: రాజకీయ నేతనని అడ్వాంటేజ్ తీసుకుని మహిళతో అసభ్య ప్రవర్తన - చీపురుకట్ట తిరగేసి కొట్టిన మహిళ !
AIADMK leader: తాను రాజకీయ నాయకుడ్నని తాను చేయి పట్టుకున్నా సరే సైలెంట్ గా ఉండాలని ఓ లీడర్ అనుకున్నాడు. కానీ ఆ మహిళ అలా అనుకోలేదు. చీరుపుకట్ట తిరగేసికొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Women thrash AIADMK leader with broom for harassment: తమిళనాడులోని కుంద్రత్తూరు అనే ఊళ్లో పొన్నాంబళం అనే పొలిటికల్ లీడర్ ఉన్నాడు. అయనను కొంత మంది మహిళలు చీపురుకట్ట తిరగేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళ చీపురుకట్టతో కొడుతూంటే.. పొన్నాంబరం పరువు పోతుందని .. కొట్టవద్దని వేడుకున్నాడు..కానీ పరువుకు తగ్గ పనులు చేశారా అంటే.. ఘోరమైన పని చేయబోయాడు.
అన్నాడీఎంకేకు ఆ ఊళ్లే తానే ప్రధాన నాయుకడ్నని తనను కాదంటే పుట్టగతులు ఉండవని చెప్పుకుటూ తిరుగుతూంటాడు.. పొన్నాంబళం. ఆయనకు ఆ ఊళ్లో కొన్ని ఇళ్లు ఉన్నాయి. సమీపంలో ప్రైవేటు పరిశ్రమలు ఉండటంతో అక్కడ పని చేసేందుకు మహిళలు వస్తారు. వారిలో చాలా మంది పొన్నాంబళంకు ఉన్న ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటూంటారు. వారితో అసభ్య చేష్టలకు దిగుతూంటాడు పొన్నాంబళం.
తిరగబడి కొడితే ఇల్లు ఎక్కడ ఖాళీ చేయమంటారోనని చాలా మంది సైలెంట్ గా ఉంటారు. వీలైనంతగా తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఓ మహిళ మాత్రం అలా అనుకోలేకపోయింది. చీపురుకట్ట తిరగేసింది.
பாலியல் தொல்லை கொடுத்த #Kanchipuram மாவட்டம் படப்பை அதிமுக பிரமுகருக்கு ரவுண்டு கட்டி அடி உதை 😂😂😂
— Pride Hindu Girl🚩 (@JustNow_Post) January 30, 2025
👏சபாஷ் பெண்களே...பெண்கள் மேல் கை வைக்க நினைக்கும் இந்த பெரியாரின் பேரன்களுக்கு, த்ரவிடிய நாய்களுக்கு இனி பயம் வர வேண்டும். 🔥 #Ponnambalam #AIADMK #BJP4TN pic.twitter.com/euGgZURnqN
పొన్నాంబరం వీడియో వైరల్ కావడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా పళని స్వామి ప్రకటించారు. కానీ పొన్నాంబళంపై తమిళనాడు వ్యాప్తంగా సెటైర్లు పడుతున్నాయి..
வீட்டில் குடியிருந்த இளம் பெண்களுக்கு பாலியல் தொந்தரவு கொடுத்த அதிமுக நிர்வாகி#AIADMK | #kanchipuram | @AIADMKOfficial | @arivalayam | @DMKITwing | #NewsSquare pic.twitter.com/RIHsXt8Ifw
— News Square (@news_square_lc) January 30, 2025
రాజకీయ నేతలు అయితే ఎవరికీ ఎక్కువ కాదని.. ఇంకా బాధ్యతగా ఉండాల్సిన వారు.. మహిళల్ని వేధిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.
*படப்பை பகுதியில் இளம்
— Parameswari Venkat (@ParameswariVen4) January 30, 2025
பெண்களை மிரட்டி பாலியல் தொந்தரவு அளித்த அதிமுக நிர்வாகி கைது செய்யப்பட்டு சிறையில் அடைப்பு*
*மணிமங்கலம் காவல்துறை நடவடிக்கை*
பெண்களுக்கு பாலியல் தொந்தரவு அளிக்கும் #அதிமுக_ஒழிக pic.twitter.com/bXGtA1oNIv
పొన్నాంబళంపై కేసులు పెట్టి అరెస్టు చేయాలన్న డిమాండ్ ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు అధికారం పోయినా ఇలాగే వ్యవహరిస్తున్నారని వారిని కట్టడి చేయాలని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

