అన్వేషించండి

Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!

Viral Video: థాయిలాండ్‌లో లోకల్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా పిడుగుపడి 24 ఏళ్ల సోఫ్వాన్ అవే మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు.

Viral Video - Player Killed By Lightning Strike:  థాయిలాండ్‌లో ఘోర‌మైన‌ ట్రాజెడీ జరిగింది. స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా గ్రౌండ్ పై పిడుగుపడి సోఫ్వాన్ అవే అనే 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదంలో మరో 12 మంది ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. వర్షంలో ప్లేయర్లు ఫుట్‌బాల్ ఆడుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్రౌండ్ పై పిడుగు పడింది. వింగర్ గా ఆడుతున్న సోఫ్వాన్ అవే అక్కడికక్కడే కిందపడి అచేతనంగా మారిపోయాడు. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ అతడిని కాపాడటానికి ట్రై చేసినప్పటికీ తీవ్ర గాయాల వల్ల హాస్పిటల్ లో డెత్ అయ్యాడు.

గోలోక్ ఎఫ్ఏ కప్ లో విపత్తు.. ప్రొటోకాల్స్ పై ఫ్యాన్స్ ఫైర్
తాజా రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్ లో సామ్‌కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ టీమ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో స్పోర్ట్స్ లవర్స్ సంతాపాన్ని తెలియజేశారు. పిడుగులు పడే వర్షంలో మ్యాచ్‌ను కంటిన్యూ చేయడంపై నిర్వాహకులపై ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు మ్యాచ్ ని ఆపేసే ఆటోమేటిక్ ప్రొటోకాల్ అన్ని చోట్లా ఉండాలని కామెంట్స్ చేశారు.

Read Also: 2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్

థాయిలాండ్‌లో పిడుగుపాట్ల భయం.. 283 మందిపై ప్రభావం
థాయిలాండ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం 2020 నుంచి 2024 మధ్య కంట్రీలో దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని, అందులో చాలా మంది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా తీవ్ర గాయాల వల్ల బాధితుడు చనిపోయాడని పోలీస్ చీఫ్ థున్ సిరికుంట్ బెర్నామా న్యూస్ ఏజెన్సీతో స్పష్టం చేశాడు.  

ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం.. ఫ్యామిలీకి సానుభూతి
ఈ విషాదకర సంఘటనపై థాయిలాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. "సోఫ్వాన్ అవే హఠాన్మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అతడి ఫ్యామిలీకి, క్లబ్ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం" అని అసోసియేషన్ ప్రతినిధి తెలిపాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
Brazil - India Match: ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget