అన్వేషించండి

MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!

ధోనీ డోర్ క్లోజ్ అయితే ఎవరికీ ఎంట్రీ లేదంటూ అజింక్యా రహానే అతడి రూల్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు.

Former Cricketer Ajinkya Rahane Reveals Dhoni Secret Rules:  ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఎంఎస్ ధోనీకి సంబంధించిన మైండ్ బ్లాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ధోనీ అత్యంత ప్రశాంతమైన, కూల్ పర్సన్ అని రహానే పొగిడాడు. ధోనీ రూమ్ ఎప్పుడూ ప్లేయర్ల కోసం ఓపెన్ గా ఉండేదని, టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి టైమ్ స్పెండ్ చేసేవారని తెలిపాడు. తాజాగా ఒక‌ పాడ్‌కాస్ట్ లో రహానే మాట్లాడుతూ "ధోనీ రూమ్ డోర్ తీసి ఉన్నంత వరకు అందరికీ ఆహ్వానమే. కానీ ఒక్కసారి ఆ రూమ్ డోర్ క్లోజ్ అయితే మాత్రం ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు" అని సీక్రెట్ రూల్ రివీల్ చేశాడు. రహానే తన టి20, వన్డే, టెస్ట్ డెబ్యూలను ధోనీ కెప్టెన్సీలోనే ఆడగా, ఐపీఎల్ లో 2023, 2024 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ ను షేర్ చేసుకున్నాడు.

బెన్ స్టోక్స్ సలహాతో సోషల్ మీడియాకి దూరం.. మైండ్ రిఫ్రెషింగ్ హాబిట్స్
సిరీస్ నడుస్తున్న టైమ్ లో తాను సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేస్తానని రహానే వెల్లడించాడు. 2017 ఐపీఎల్ లో కలసి ఆడుతున్నప్పుడు బెన్ స్టోక్స్ ఇచ్చిన సజెషన్ తో ఈ అలవాటు చేసుకున్నట్లు చెప్పాడు. మ్యాచ్ ల టైమ్ లో ఓటీటీ షోలు చూడటం, బుక్స్ చదవడం, ఫ్యామిలీతో మాట్లాడటం, నెక్స్ట్ డే కి డ్రెస్సెస్ ఐరన్ చేసుకోవడం లాంటి పర్సనల్ రొటీన్ తనకు హెల్ప్ అయిందని వివరించాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ వీడియో.. టూ డెకేడ్స్ క్రికెట్ కి ఎండ్ కార్డ్
దాదాపు రెండు దశాబ్దాల క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రహానే గతేవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 85 మ్యాచుల్లో 38.46 యావరేజ్ తో 5,077 రన్స్ కొట్టగా, ఇందులో 12 సెంచరీలు, 26 ఫిఫ్టీలు ఉన్నాయి.

వన్డే, టి20 ఇంటర్నేషనల్స్ లో రహానే ఓవరాల్ రికార్డులు
వన్డేల్లో 90 మ్యాచుల్లో 35.26 యావరేజ్ తో 2,962 రన్స్ చేసి 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. టి20 లో 20 మ్యాచుల్లో 375 రన్స్ స్కోర్ చేశాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ధోనీ అందించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ క్రికెటర్ తెలిపాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget