అన్వేషించండి

2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్

ఉమెన్స్ టి20 ఆసియా కప్ 2026 షెడ్యూల్ రిలీజ్ కాగా సెప్టెంబర్ 5న ఇండియా, పాకిస్తాన్ ల మధ్య బిగ్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్ల మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై అందరి ఫోకస్ నెలకొంది.

2026 Women Asia Cup Schedule Released, IND VS PAK Match:  ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) తాజాగా ఉమెన్స్ టి20 ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ దుబాయ్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుంది. త్రీ-టైమ్ ఛాంపియన్స్ అయిన ఇండియా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 5న తలపడనుంది. ఈ టోర్నీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన ఇండియా, గ్రూప్-ఎ లో పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ టీమ్‌లతో కలసి ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ లీడర్‌షిప్ లోని ఇండియన్ టీమ్ ఆగస్టు 30న థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేయనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో ఆడాక, సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌తో బిగ్ ఫైట్ చేయనుంది.

గ్రూప్ వర్గీకరణ.. ఎనిమిది టీమ్‌ల మధ్య టైట్ కాంపిటీషన్
ఈ ఎనిమిది టీమ్‌ల టోర్నమెంట్‌ను రెండేసి గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్-ఎ లో ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ ఉండగా, గ్రూప్-బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, హోస్ట్ యూఏఈలు ఉన్నాయి. ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో థాయిలాండ్, హాంకాంగ్ మ్యాచ్ తో టోర్నీ స్టార్ట్ కానుంది. లాస్ట్ ఎడిషన్ విన్నర్ శ్రీలంక ఆగస్టు 29న యూఏఈతో, బంగ్లాదేశ్ ఆగస్టు 31న ఇండోనేషియాతో తమ ఫస్ట్ మ్యాచులు ఆడనున్నాయి.

సెమీఫైనల్స్, ఫైనల్స్ షెడ్యూల్ వివరాలు
పాకిస్తాన్ టీమ్ సెప్టెంబర్ 1న థాయిలాండ్‌తో, సెప్టెంబర్ 7న హాంకాంగ్‌తో లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. శ్రీలంక సెప్టెంబర్ 2న ఇండోనేషియాతో, సెప్టెంబర్ 6న బంగ్లాదేశ్‌తో ఫైట్ చేయనుంది. బంగ్లాదేశ్ సెప్టెంబర్ 8న యూఏఈతో లీగ్ స్టేజ్ ముగిస్తుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ టూ లో నిలిచిన టీమ్‌లు నాకౌట్ స్టేజ్‌కి క్వాలిఫై అవుతాయి. ఫస్ట్ సెమీఫైనల్ సెప్టెంబర్ 10న, సెకండ్ సెమీఫైనల్ సెప్టెంబర్ 11న జరగనున్నాయి.

దుబాయ్ లో ఫ్లడ్ లైట్ల వెలుగులో సమరం
సెమీఫైనల్స్ లో గెలిచిన టూ టీమ్‌లు సెప్టెంబర్ 13న జరిగే గ్రాండ్ ఫైనల్ లో ఛాంపియన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. టోర్నమెంట్ లోని మొత్తం 15 మ్యాచులు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులోనే డే-నైట్ మ్యాచులుగా జరగనున్నాయని ఏసీసీ తెలిపింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Scrap Impact Rule: ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget