అన్వేషించండి
Deepthi Sunaina : డివోషనల్ లుక్‌లో దీప్తి సునయన.. కాశీకి వెళ్లి శివయ్య టాటూ వేయించుకుందిగా
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాశీకి వెళ్లి అక్కడి ఫోటోలను షేర్ చేసింది.
కాశీలో దీప్తి సునయన (Images Source : Instagram/Deepthi Sunaina)
1/6

దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాశీకి వెళ్లి అక్కడ పడవలో ప్రయాణిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
2/6

సింపుల్‌గా ముస్తాబై.. హెయిర్ లీవ్ చేసి.. ట్రెడీషనల్గా పంజాబీ వేసుకుని.. ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. ఈ మధ్య డివోషనల్ టూర్‌కి వెళ్లి అక్కడి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది దీప్తి. (Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 29 Jan 2025 02:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
లైఫ్‌స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















