అన్వేషించండి

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

Bigg Boss 10 Uppal Balu : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుకు సోషల్ మీడియాలో సపోర్ట్ పెరుగుతుంది. జడ్జెస్ తీరును తప్పుపడుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Uppal Balu Reaction Over Bigg Boss Agnipariksha Season 2 : బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుకు నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జడ్జ్ నవదీప్‌తో పాటు యాంకర్ శ్రీముఖి తీరును తప్పుపడుతున్నారు. 

'మీరు ట్రాన్స్ కదా?'

బిగ్ బాస్‌ అగ్నిపరీక్షలో తనను అవమానించారంటూ ఉప్పల్ బాలు తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. జియో హాట్ స్టార్‌లో శనివారం నుంచి అగ్నిపరీక్ష స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉప్పల్ బాలును అవమానించినట్లుగానే జడ్జెస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

'నీలాంటి వారిని బిగ్ బాస్‌కు పంపించి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి.' 'నీ వీడియోస్ వల్గర్‌గా ఉంటాయి కదా?', 'మీకున్నది నిజమైన ఫ్యాన్స్ అని అనుకుంటున్నారా?' అంటూ జడ్జ్ నవదీప్ ప్రశ్నించారు. అలాగే, 'బాలు మీరు ట్రాన్స్ కదా?' అంటూ బిందు మాధవి ప్రశ్నించగా... 'కాదు మేడమ్. వీడియోస్ కోసం అలా నటించాను' అంటూ చెప్పారు. చివరకు ముగ్గురు జడ్జెస్ రెడ్ కార్డ్ ఇచ్చి అతన్ని బయటకు పంపించేశారు. 

Also Read : Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

ఉప్పల్ బాలు ఫైర్ 

నవదీప్ తీరుపై ఉప్పల్ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియోస్ పోస్ట్ చేశారు. తనకు కనీసం ఒక టాస్క్ కూడా ఇవ్వకుండా ఏమీ ప్రశ్నించకుండా అవమానించారంటూ ఆవేదన చెందారు. 'నేను పేద కుటుంబం నుంచి వచ్చా. అగ్నిపరీక్షలో అందరికీ టాస్కులు ఇచ్చారు. నాకు మాత్రం ఇవ్వకుండా పిలిచి అవమానించారు.

అభిజీత్ నాకు గ్రీన్ కార్డు ఇవ్వబోతుంటే నవదీప్ అడ్డుకున్నారు. నీ వల్ల నాకు ఛాన్స్ రాలేదు. నాలా టాలెంట్ ఉన్న వారంతా అక్కడ నన్ను చాలా మెచ్చుకున్నారు. నేను సెలక్ట్ అయితానని అన్నారు. కానీ అలా జరగలేదు. నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్' అంటూ వీడియోస్ రిలీజ్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by uppal balu (@uppalbaluofficial)

జడ్జెస్ తీరుపై ఆగ్రహం

ఉప్పల్ బాలుపై నవదీప్ అలాంటి కామెంట్స్ చేయడం, హీరోయిన్ బిందు మాధవి అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్స్. అలాగే, రన్నింగ్ రాజా అనే కంటెస్టెంట్‌పై యాంకర్ శ్రీముఖి ప్రవర్తించిన తీరును కూడా తప్పుబడుతున్నారు. 'టచ్ చేస్తే చెంపపై కొడతా' అంటూ అతనితో అనడంపై విమర్శలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్‌ను తమ కామెంట్స్‌తో హర్ట్ చేస్తున్నారని... బిగ్ బాస్‌లో డర్టీ పాలిటిక్స్ ఎక్కువయ్యాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreelatha (@lathakka1808)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by uppal balu (@uppalbaluofficial)

Also Read : Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Advertisement

వీడియోలు

KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget