అన్వేషించండి
Pooja Hegde : పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్.. కొంచెం రొమాన్స్ చాలు అంటూ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
Pooja Hegde Latest Photos : పూజా హెగ్డే బాలీవుడ్లో దేవా మూవీని మోడ్రన్ లుక్స్‌లో ప్రమోట్ చేస్తుంది. తాజాగా స్టన్నింగ్లో మూవీని ప్రమోట్ చేసింది.
పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్(Images Source : Instagram/Pooja Hegde)
1/6

పూజా హెగ్డే తన చార్మింగ్ లుక్‌తో మరోసారి ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని.. మోడ్రన్ లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది.(Images Source : Instagram/Pooja Hegde)
2/6

తన లాంగ్ హెయిర్‌ని పోనీ టైల్ వేసుకుని.. మినిమల్ జ్యూవెలరీతో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో పూజా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Pooja Hegde)
Published at : 30 Jan 2025 06:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















