అన్వేషించండి

Bangkok earthquake Videos: బ్యాంకాక్ వీధుల్లో దయనీయ పరిస్థితులు - పర్యాటకులతో కళకళలాడే వీధులు ఇప్పుడెలా ఉన్నాయంటే - వీడియోలు

earthquake Videos: బ్యాంకాక్ వీధులు కళావిహీనంగా మారాయి . ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి

Bangkok street Vidos:   బ్యాంకాక్ అంటే సుందరమైన వీధులు. చారిత్రక కట్టడాలు, అంతకు మించి  ఎత్తయిన భవనాల్లో విలాసవంతమైన హోటళ్లు. ప్రపంచం నలుమూలల  నుంచి వచ్చే పర్యాటకులతో సందడిగా ఉండిది.  అయితే ఆ కళ అంతటిని భూకంపం తుడిచి పెట్టేసింది. ఇప్పుడు బ్యాంకాక్ వీధులు కళా విహీనంగా ఉన్నాయని చెప్పడం కన్నా శిథిలమైపోయాయని చెప్పవచ్చు. పలువురు బ్యాంకాక్ లో ఉన్న వాళ్లు వీడియోలు తీసి సోషల్మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.  

 బ్యాంకాక్‌ హోటళ్లలో అత్యంత ఎత్తుగా పైన ఉండే స్విమ్మింగ్ పూల్లో సేదదీరడం చాలా మందికి సరదా. జంటలు ఆ స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న సమయంలో వచ్చిన ఎర్త్ క్వాక్ కారణంగా పరుగులు పెట్టేలా చేసింది. ఓ హోటల్ పై అంతస్తులో స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఓ జంట పడినఆందోళన వీడియో వైరల్ గా మారింది. 

 నెటిజన్లు గతంలో తాము దిగిన ఫోటోల్లో ఉన్నప్రముఖ నిర్మాణాలను చూపిం.. ఇప్పుడు అవి ఉన్న పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.  

బ్యాంకాక్‌లో కూలకుండా ఉన్న ఇళ్లు కూడా  కూలిపోయేలా మారిపోయాయి. పెద్ద ఎత్తున పగుళ్లు ఇచ్చాయి. 

బ్యాంకాక్ జన జీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్థమయిది.  ఇప్పుడల్లా కోలుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

 బ్యాంకాక్ సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. వివిధ రకాల రెస్క్యూ సామాగ్రితోపాటు అవసరమైన వస్తువులను పంపుతున్నాయి.  బ్యాంకాక్ ను ఇప్పుడల్లా సాధారణ స్థితికి  తీసుకురావడం కష్టమని నిపుణులు అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రావణ్‌ లాంటి వాళ్లకు గొడ్డలిపార్టీ ఆర్థిక సాయం! చంద్రబాబు సంచలన వ్యాక్యలు
రావణ్‌ లాంటి వాళ్లకు గొడ్డలిపార్టీ ఆర్థిక సాయం! చంద్రబాబు సంచలన వ్యాక్యలు
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget