అన్వేషించండి
Ananya Nagalla : అనన్య నాగళ్ల బీచ్ లుక్స్.. ఈ భామ హెల్త్‌కి చాలా డేంజర్ అంటోన్న ఫ్యాన్
Ananya Nagalla Beach Looks : అనన్య నాగళ్ల తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

అనన్య నాగళ్ల బీచ్ ఫోటోలు(Image Spurce : Instagram/Ananya Nagalla)
1/6

అనన్య నాగళ్ల తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ దగ్గర చిల్ అవుతూ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Image Spurce : Instagram/Ananya Nagalla)
2/6

రెడ్ కలర్ మినీ షార్ట్స్, క్యూట్ షర్ట్ వేసుకుని.. బీచ్‌లో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది అనన్య. హెయిర్ లీవ్ చేసి కళ్లకు అద్దాలు పెట్టుకొని ఫోటోలు దిగింది. (Image Spurce : Instagram/Ananya Nagalla)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Sandy toes, sun kissed nose! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు లైక్స్ కొడుతున్నారు. (Image Spurce : Instagram/Ananya Nagalla)
4/6

ఓ అభిమాని మాత్రం Drinking injurious to health but now @ananya.nagalla injurious to health అంటూ క్రేజీగా కామెంట్ పెట్టాడు. (Image Spurce : Instagram/Ananya Nagalla)
5/6

ఈ తెలుగు నటి మల్లేశం సినిమాతో టాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం ప్లేబ్యాక్ సినిమాలో హీరోయిన్గా చేసింది.(Image Spurce : Instagram/Ananya Nagalla)
6/6

అనంతరం పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. వకీల్‌సాబ్‌లో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.(Image Spurce : Instagram/Ananya Nagalla)
Published at : 31 Jan 2025 12:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రైమ్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion