అన్వేషించండి
Krithi Shetty : కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిచ్చిన బేబమ్మ
Krithi Shetty Christmas Celebrations : కృతి శెట్టి తన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మినీ డ్రెస్‌లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2024(Image Source : Instagram/Krithi Shetty)
1/6

కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
2/6

క్రిస్మస్ లుక్‌లో భాగంగా.. రెడ్ కలర్ Poppy Ruffle Mini Dress వేసుకుని క్యూట్‌గా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపించింది. (Image Source : Instagram/Krithi Shetty)
Published at : 25 Dec 2024 01:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















