అన్వేషించండి
Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
Pranitha Subhash Photos: హీరోయిన్ ప్రణీత సుభాష్ సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసింది.. అందరి కళ్లూ బేబీపై కన్నా ప్రణీతపైనే ఉన్నాయ్.. అట్లుంది మరి...
Pranitha Subhash
1/5

హీరోయిన్ ప్రణీత సుభాష్ ఆమె భర్త నితిన్ రాజు తమ రెండో బిడ్డ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2/5

టాలీవుడ్ లో 'బావ', 'అత్తారింటికి దారేది', 'హలో గురు ప్రేమ కోసమే' సహా పలు సినిమాల్లో నటించిన ప్రణీత బాపుబొమ్మగా క్రేజ్ సొంతం చేసుకుంది.
Published at : 25 Dec 2024 11:43 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















