అన్వేషించండి
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Amritha Aiyer Photos: అమృతా అయ్యర్ సోషల్ మీడియాలో లేటెస్టుగా ఫోటోలు షేర్ చేశారు. అందులో ఆవిడ అందాన్ని చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
అమృతా అయ్యర్ ఫోటోలు (Image Courtesy: amritha_aiyer / Instagram)
1/5

Amritha Aiyer Instagram: గ్లామర్ హీరోయిన్స్ కొందరు ఉంటారు. ముఖారవిందంతో ప్రేక్షకుల మనసులలో చోటు సొంతం చేసుకునే హీరోయిన్లు కొందరు ఉంటారు. ఈ హీరోయిన్ అమృతా అయ్యర్ రెండో కోవకు చెందుతారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
2/5

అమృతా అయ్యర్ సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఆవిడ అందానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
Published at : 18 Feb 2025 06:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















