అన్వేషించండి

Adilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP Desam

ఆదిలాబాద్ జిల్లాలోనీ రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. చర్చి వార్షికోత్సవ వేడుకలను సైతం బాల యేసు పండుగ మహోత్సవ వేడుకల సందర్భంగా క్రిస్మస్ కన్నా ఘనంగా జరుపుకుంటారు. అదిలాబాద్ జిల్లాలోనీ అన్ని రోమన్ క్యాథలిక్ చర్చిలలో బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు  ముగిసాయి. చివరగా ఇంద్రవెల్లిలోని హోలీ ట్రినిటీ రోమన్ క్యాథలిక్ చర్చిలో చర్చి 60వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా దివ్య బాల యేసు పండుగను ఘనంగా జరుపుకున్నారు. బాల యేసు పండుగ చర్చి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చర్చిని రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. చర్చి ప్రాంగణంలో ఆకర్షణియమైనా మెరిసే గొడుగులను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చివరి రోజు ఆదివారం రాత్రి చర్చిలో చర్చి వార్షికోత్సవంతో పాటు దివ్య బాల యేసు పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ముఖ్య అతిథులుగా ఫాదర్ బైజుజోన్ సిర్పూర్, ముఖ్య ప్రసంగికులుగా ఫాదర్ మాదాను జోసెఫ్ హైదారాబాద్ నుండీ హాజరై బాల యేసు పండుగ సంధర్బంగా బైబిల్ బోధనలు చేశారు. భక్తి పారవశ్యమైన క్రీస్తు పాటలు పాడుతూ బాల యేసు పండుగను కొనియాడుతూ ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. అనంతరం అందరు విద్యుత్ కాంతుల మధ్య కొవ్వుత్తులు వెలిగించి చర్చి నుండీ అంబేద్కర్ చౌక్ వరకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి చర్చికి చేరుకొని చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఫాదర్లు, ఇంద్రవెల్లి చర్చి ఫాదర్ పి.ఎల్. జోసెఫ్, ఉమ్మడి జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చి సంఘస్తులు సభ్యులు పాల్గొన్నారు. ప్రతియేటా ఇలా చర్చి వార్షికోత్సవ వేడుకలో భాగంగా దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని చర్చికి వచ్చే భక్తులు, చర్చి ఫాదర్ abp దేశం తో వివరించారు. దివ్య బాల యేసును చిన్నపిల్లలతో సమానంగా పోల్చుకొని పిల్లలను సైతం దైవంగా భావిస్తామన్నారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఎంతగా జరుపుకుంటామో ఆ తర్వాతిగా ఫిబ్రవరి నెలలో అన్ని రోమన్ క్యాథలిక్ చర్చిలలో ఈ బాల యేసు పండుగను ఘనంగా జరుపుకుంటామన్నారు.  

తెలంగాణ వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget