ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.