అన్వేషించండి
Easha Rebba : ఈషా రెబ్బ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఆమె గర్ల్ గ్యాంగ్‌లో ఆ హీరోయిన్స్‌ని చూశారా?
Easha Rebba Christmas Celebrations : ఈషా రెబ్బా తన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ని తన గర్ల్ గ్యాంగ్‌తో చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఈషా రెబ్బ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Image Source : Instagram/Easha Rebba)
1/6

ఈషా రెబ్బా క్రిస్మస్ సందర్భంగా తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్రిస్మస్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లో ఇంట్రెస్టెంగ్ ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Easha Rebba)
2/6

ఈ సంవత్సరం తన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను తన గర్ల్ గ్యాంగ్‌తో సెలబ్రేట్ చేసుకుంది ఈ బ్యూటీ. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Christmas vibes with my girl gang🎄✨♥️😚 అంటూ రాసుకొచ్చింది. (Image Source : Instagram/Easha Rebba)
3/6

Happy Christmas everyone 🤗🎅♥️ అంటూ అందరికీ క్రిస్మస్ 2024 శుభాకాంక్షలు చెప్పింది ఈషా. Merry Christmas 🎄🎁🌹🧑🎄 అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తూ విష్ చేశారు.(Image Source : Instagram/Easha Rebba)
4/6

ఈ క్రిస్మస్ ఫోటోల్లో ఈషా చాలా క్యూట్‌గా కనిపించింది. తలపై శాంటా బొమ్మను పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Easha Rebba)
5/6

ఆమె గర్ల్ గ్యాంగ్‌లో శివానీ, శివాత్మిక, బలగం హీరోయిన్ కావ్య, చాయ్ బిస్కెట్ ఫేమ్ దివ్య ఉన్నారు. వీరందరూ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చారు.(Image Source : Instagram/Easha Rebba)
6/6

తెలంగాణకు చెందిన ఈషా.. సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, నటన మంచిగానే ఉన్నా.. ఆమెకు మంచి అవకాశాలు దక్కట్లేదు. (Image Source : Instagram/Easha Rebba)
Published at : 25 Dec 2024 07:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion