అన్వేషించండి
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం - ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్‌గా..
Varun Tej New Movie: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది.

వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం
1/4

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీంతో పాటు దర్శకుడు క్రిష్, వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి, సోదరి నిహారిక పాల్గొన్నారు.
2/4

'ఎక్స్ ప్రెస్ రాజా', వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
3/4

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ రికితా నాయక్ నటించనున్నారు. VT15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది.
4/4

ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కనుంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది.
Published at : 24 Mar 2025 01:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion