అన్వేషించండి
Kajal Aggarwal: చందమామలో అసలు అందం ఏమీ తగ్గలేదు... ఆ గ్లామరూ, ఆ లుక్కూ సూపరంతే
Kajal Aggarwal at Sikandar promotions: చందమామ కాజల్ అగర్వాల్ అందంలో వెలుగు తగ్గలేదని అభిమానులు ఆనంద పడుతున్నారు. అందుకు కారణం సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ ప్రమోషన్స్!

కాజల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
1/6

Kajal Aggarwal Salman Khan movie: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే ప్రేక్షకులంతా చెప్పే మాట నేషనల్ క్రష్ రష్మిక. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరూ ఒక్క విషయంలో సర్ప్రైజ్ అయ్యారు. సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారని తెలిసి! (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
2/6

'సికిందర్' సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. దళపతి విజయ్ హీరోగా ఆయన తీసిన 'తుపాకీ' సినిమాలో కాజల్ నటించారు. మురగదాస్ దర్శకత్వం వహించిన 'సికందర్' సినిమాలో మరొకసారి కాజల్ నటించారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
3/6

'సికిందర్' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రష్మిక అటెండ్ అయ్యారు. అయితే అక్కడ అందరి దృష్టిని ఆకర్షించారు కాజల్ అగర్వాల్. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
4/6

కాజల్ అగర్వాల్ కి పెళ్లయినప్పటికీ... ఆమెకు ఒక బాబు పుట్టినప్పటికీ... అందం ఇసుమంతైనా తగ్గలేదని, గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ అని ఫ్యాన్స్ ఒక రేంజ్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
5/6

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత హిందీలో 'ఉమ' సినిమా విడుదల అయింది. అయితే అది పెళ్లికి ముందు చేసిన సినిమా. పెళ్లి తర్వాత కాజల్ నటించిన హిందీ సినిమా 'సికిందర్'. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
6/6

కాజల్ అగర్వాల్ ఫోటోలతో పాటు టాలీవుడ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు, ఇంకా పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
Published at : 26 Mar 2025 05:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
నల్గొండ
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion