అన్వేషించండి
Nabha Natesh: లెహంగాలో యువరాణిలా నభా నటేష్... అందంలో తగ్గేది లేదండోయ్
Nabha Natesh Lehenga Photos: సినిమాలతో కంటే సోషల్ మీడియాతో ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్న హీరోయిన్ నభా నటేష్. లెహంగాలో దిగిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆవిడ. వాటిని చూడండి.
నభా నటేష్ ఫోటోలు అన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటో గమనించండి. (Image Courtesy: nabhanatesh / Instagram)
1/6

Nabha Natesh Latest Pics: మోడరన్ డ్రెస్ కావచ్చు... ట్రెడిషనల్ లెహంగా కావచ్చు... ఏది ధరించినా సరే అందుల తగ్గేది లేదండోయ్ అనేట్టు ఉంటుంది హీరోయిన్ నభా నటేష్. (Image Courtesy: nabhanatesh / Instagram)
2/6

లెహంగాలో దిగిన ఫోటోలను తాజాగా నభా నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలకు 'క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్' (మీ హృదయాలలో యువరాణి) అని క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
Published at : 25 Mar 2025 08:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















