అన్వేషించండి
Kayadu Lohar: కయాదు లోహర్ మార్చి రౌండప్... పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన 'డ్రాగన్' హీరోయిన్
Kayadu Lohar March Photo Dump: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో తెలుగులో పాపులర్ అయ్యింది హీరోయిన్ కయాదు లోహర్. మార్చిలో దిగిన ఫోటోలను ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో డంప్ చేశారు. వాటిని మీరూ చూడండి.

'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హీరోయిన్ కయాదు లోహర్ మార్చి ఫోటోలు (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
1/7

Kayadu Lohar Latest Photos: కయాదు లోహార్ పేరును ఇప్పుడు తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఫిబ్రవరి 21, 2025న విడుదలైన 'డ్రాగన్' సినిమాతో తెలుగు తమిళ భాషల్లో భారీ హిట్ అందుకోవడమే కాదు... ఓవర్ నైట్ యూత్ క్రష్ అయ్యారు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
2/7

తమిళంలో 'డ్రాగన్', తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'... పేరు ఏదైనా రెండు భాషల్లోనూ విజయం రావడంతో కయాదుకు వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. మార్చిలోనూ డ్రాగన్ సక్సెస్ ఎంజాయ్ చేసిన ఆవిడ... కొత్త సినిమాలకు సంతకాలు చేశారు. మార్చిలో దిగిన తన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో డంప్ చేశారు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
3/7

కయాదు లోహర్ జిమ్ లో దిగిన మిర్రర్ సెల్ఫీ ఇది. ఆవిడ గ్లామర్ రహస్యంలో రెగ్యులర్ జిమ్ కూడా ఒకటి అనుకోవాలి. అన్నట్టు... విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఈ అందాల భామ నటిస్తున్నారు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
4/7

రవితేజ కొత్త సినిమాలో కూడా కయాదుకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా తమిళంలో ఆవిడకు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
5/7

మాస్క్ ధరించిన అందాల భామ కయాదు లోహార్. పాపులారిటీ పెరిగినప్పుడు ప్రేక్షకులు గుర్తుపట్టకుండా ఉండడం కోసం మాస్క్ ధరించక తప్పదు మరి. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
6/7

సాధారణంగా హీరోయిన్లు అందంగా ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ, కయాదు లోహర్ కాస్త డిఫరెంట్. ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
7/7

కయాదు లోహర్ మిర్రర్ సెల్ఫీ. అన్నట్టు ఆవిడ ఐఫోన్ వాడుతున్నారు. ఫోటో గమనించారా? దానిమీద ఆపిల్ లోగో ఉంది. (Image Courtesy: kayadu_lohar_official / Instagram)
Published at : 25 Mar 2025 10:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion