Mysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP Desam
అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని తెలుసు...కానీ చెట్లు మనిషిని ఆకర్షిస్తాయని తెలుసా. ఆకర్షించటమే కాదు ఆకలేస్తే ప్రాణాలను లాగేస్తోందని చెబుతూ వణికిపోతోంది ఆ గ్రామం. గిరిజన గ్రామం కావటంతో మూఢనమ్మకం ఏదన్నా ప్రచారంలో ఉందా అంటే అటవీశాఖ అధికారులు ఈ ప్రచారాన్ని ఖండించటం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజేన్సీలోని వలగజ్జి గ్రామాన్ని వణికిస్తోన్న మిస్టరీ ఏంటీ...అసలు ఆ పల్లెలో ఏం జరుగుతోంది ఈ వీడియోలో చూడండి.
వలగజ్జి అనే గ్రామంలో చెట్టుకరుస్తుంది అనేది వాస్తవం అని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చెబుతున్న గ్రామస్తులు సమాచారం ఇది మూఢనమ్మకం లాగ అయితే లేదు. దీని పరిశోధన చేసే పనిలో పై అధికారులకు సమాచారం ఇస్తాము. ఇక్కడ గ్రామస్తులు దీన్ని మాను పులి అని కూడా పిలుస్తారు మాను అంటే చెట్టు మొదలు పులి అంటే దాడి చేస్తుంది అని అంటారేక్కడ గ్రామస్తులు ఇలా చాలా విపత్తులు జరిగాయని వీళ్ళు చెప్తున్నారు దీనిపై సరే నీవేదికను త్వరలోనే గ్రామస్తులకు చెబుతాము అదేవిధంగా రీఛార్జ్ కూడా పంపించే ఏర్పాటు చేస్తామని మన్యం జిల్లా పాలకొండ అటవీ శాఖ రేంజర్ రామారావు తో మా మరింత సమాచారం.




















