అన్వేషించండి

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మికకు అవంటే చాలా భయమట! - 'కుబేర' మూవీ అప్‌డేట్‌పై క్రేజీ ఆన్సర్

Rashmika: తాను ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఇన్ స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Rashmika Mandanna Chit Chat With Fans: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఓవైపు సినిమా షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్‌తో బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'సికిందర్' ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేశారు.

'గాయం నుంచి కోలుకుంటున్నా'

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసే రష్మిక గత కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఇన్ స్టా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చారు. తనకున్న భయాలు, ఇష్టా ఇష్టాలు గురించి పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తన కాలికి అయిన గాయం గురించి కూడా మాట్లాడారు.

'ఇంకా 9 నెలలు పడుతుంది'

తాను గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని రష్మిక చెప్పారు. 'నా కాలు ఇప్పుడిప్పుడే నయం అవుతోంది. అయితే, పూర్తిగా సెట్ కావడానికి ఇంకా 9 నెలలు టైం పడుతుంది. అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. ప్రస్తుతం వర్క్ లైఫ్‌లో ఫుల్ బిజీగా మారిపోయాను.' అని చెప్పారు. అయితే, జనవరిలో రష్మిక కాలికి గాయమైంది. జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైనట్లు ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. కొన్ని మూవీ ప్రమోషన్స్ సైతం వీల్ ఛైర్‌లో ఉండే చేశారు.

Also Read: ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?

'అవంటే నాకు చాలా భయం'

తనకు ఎత్తు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని రష్మిక చెప్పారు. ప్రస్తుతం 'లవ్ స్కాట్' డ్రామా పూర్తి చేశానని.. 'ఫస్ట్ ఫ్రాస్ట్' అనే చైనీస్ డ్రామా కూడా చాలా బాగుంటుందని అన్నారు. ఇప్పటివరకూ ఎన్నో కొరియన్ డ్రామాలు చూశానని.. అన్నీ తనకెంతో నచ్చాయని తెలిపారు. ప్రత్యేకంగా ఒకదాని గురించి చెప్పాల్సి వస్తే అది తప్పకుండా.. 'ఓకే నాట్ టు బీ ఓకే' అని అన్నారు.

అలాగే.. ఆమె నటిస్తోన్న 'కుబేర' మూవీ అప్ డేట్ గురించి చెప్పాలని ఓ నెటిజన్ అడగ్గా.. ఈ సినిమా గురించి తనకు తెలిసిన ఒకే ఒక్క అప్‌డేట్ జూన్ 20న మూవీ రిలీజ్ అవుతుందని అన్నారు. ఇది చాలా డిఫరెంట్ మూవీ అని.. మీలాగే (ఆడియన్స్) నాక్కూడా సినిమాను చూడాలని ఆసక్తిగా ఎంతే ఆశగా ఉందని చెప్పారు. 'కుబేర' మూవీలో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. 

బిజీ బిజీగా..

రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఆమె రీసెంట్ మూవీ 'ఛావా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్‌తో 'సికిందర్' మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది. అలాగే.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రైడ్'లో ఆమె నటిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా'లోనూ నటిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget