Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, ఎంపిక వివరాలు ఇలా
Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 146
⏩ విభాగం: డిఫెన్స్ బ్యాంకింగ్
➥ డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్(డీడీబీఏ): 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 57 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.18 లక్షలు.
⏩ విభాగం: వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్
➥ ప్రైవేట్ బ్యాంకర్- రేడియన్స్ ప్రైవేట్: 03 పోస్టులు
రిజర్వేషన్: ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 33-50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షలు.
➥ గ్రూప్ హెడ్: 04 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 01, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31-45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.16 లక్షల నుంచి రూ.28 లక్షలు.
➥ టెరిటోరి హెడ్: 17 పోస్టు
రిజర్వేషన్: ఎస్సీ- 05, ఎస్టీ- 03, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 04.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షలు.
➥ సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్: 101 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 19, ఎస్టీ- 22, ఓబీసీ- 19, ఈడబ్ల్యూఎస్- 40, యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షలు.
➥ వెల్త్ స్ట్రాటజిస్ట్(ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్): 18 పోస్టు
రిజర్వేషన్: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 03, యూఆర్- 05.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షలు.
➥ ప్రొడక్ట్ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్: 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షలు.
➥ పోర్ట్‌పోలియో రీసెర్చ్ అనలిస్ట్: 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 01.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పీజీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ సర్టిఫికేషన్‌లు ఉదా. NISM/IRDAతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 22-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 10, ఓబీసీ- 13, ఎస్సీ/ఎస్టీ– 15) సంవత్సరాలు, ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్ – 5, ఓబీసీ- 08, ఎస్సీ/ఎస్టీ– 10) సంవత్సరాలు, 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: సంవత్సరానికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు