అన్వేషించండి
Bollywood Celebs Christmas Celebrations : క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ జంటలు.. ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే
Bollywoods 2024 Christmas Bash : బాలీవుడ్ సెలబ్రెటీలు తమ క్రిస్మస్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కొందరు కపుల్స్‌గా సెలబ్రేట్ చేసుకుంటే మరికొందరు సింగిల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
![Bollywoods 2024 Christmas Bash : బాలీవుడ్ సెలబ్రెటీలు తమ క్రిస్మస్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కొందరు కపుల్స్‌గా సెలబ్రేట్ చేసుకుంటే మరికొందరు సింగిల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/bd0244f909bbad6f3a0a0e951a046e441735207416500874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ సెలబ్రెటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్(Images Source : Instagram)
1/10
![కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్స్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas! 🎄✨అంటూ విషెష్ చెప్పారు. (Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/3463d8a1ff07c7c111d889ce3a15a21e73551.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్స్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas! 🎄✨అంటూ విషెష్ చెప్పారు. (Images Source : Instagram)
2/10
![రణ్‌బీర్, ఆలియా తమ కుమార్తె రాహా కపూర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆలియా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Under the twinkling lights, surrounded by love.. this is what Christmas feels like ✨♥️🎄అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/a93a22fbd795df64e48c35ca4f4d89b09d985.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రణ్‌బీర్, ఆలియా తమ కుమార్తె రాహా కపూర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆలియా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Under the twinkling lights, surrounded by love.. this is what Christmas feels like ✨♥️🎄అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
3/10
![సారా అలీఖాన్.. తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది. తన తమ్ముడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. Merry Christmas from Iggy & Som Missing Fuffy Singh & Mom 🧑🎄 Sparkle ✨ Santa 🎅 & Cheer 🥳🎊 With loving friends who are near and dear 🫶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. (Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/30eb443d2990a5a861eb2b3021be8a3d62e9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సారా అలీఖాన్.. తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది. తన తమ్ముడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. Merry Christmas from Iggy & Som Missing Fuffy Singh & Mom 🧑🎄 Sparkle ✨ Santa 🎅 & Cheer 🥳🎊 With loving friends who are near and dear 🫶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. (Images Source : Instagram)
4/10
![పూజా హెగ్డే సింగిల్‌గా క్రిస్మస్ని ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Cozying up with a cup of joy ☺️ Merry Christmas 🎄 ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/9dbc8fa8c69740bb6513b8842420510d0ad3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజా హెగ్డే సింగిల్‌గా క్రిస్మస్ని ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Cozying up with a cup of joy ☺️ Merry Christmas 🎄 ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
5/10
![కృతి సనన్ తన రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో పాటు.. మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ చేసుకుంది. 🎄🧑🎄 ❤️ అంటూ కీర్తి ఫోటోలను షేర్ చేసింది. (Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/24edde98e023e6c0b6049e5616d4343a68480.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి సనన్ తన రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో పాటు.. మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ చేసుకుంది. 🎄🧑🎄 ❤️ అంటూ కీర్తి ఫోటోలను షేర్ చేసింది. (Images Source : Instagram)
6/10
![రాజ్ కుమార్ రావు తన వైఫ్‌తో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas from us to you❤️🎅 అంటూ షేర్ చేశారు.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/1ed1ae43199826d8ff08167a98b65f57786e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్ కుమార్ రావు తన వైఫ్‌తో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేశారు. Merry Christmas from us to you❤️🎅 అంటూ షేర్ చేశారు.(Images Source : Instagram)
7/10
![కపూర్ ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ లంచ్‌ని గ్రాండ్‌గా చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/b7d4c1aef18fa023a00618fa8f9340127ad1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కపూర్ ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ లంచ్‌ని గ్రాండ్‌గా చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram)
8/10
![ప్రియాంక చోప్రా.. తన భర్తతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. Home 🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/e711710af5a1568200d17492a18cb88053077.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక చోప్రా.. తన భర్తతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. Home 🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram)
9/10
![కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి క్రిస్మస్ విషెష్ చెప్పింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. Merry Christmas from us to you ❤️🎅 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/dd63dcacb0ec9c64240f1d9854da6bd73f477.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి క్రిస్మస్ విషెష్ చెప్పింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. Merry Christmas from us to you ❤️🎅 అంటూ క్యాప్షన్ ఇచ్చారు.(Images Source : Instagram)
10/10
![వరుణ్ ధావన్ తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బేబి జాన్ సినిమా కూడా నిన్ననే రిలీజ్ కావడంతో వారి సెలబ్రేషన్స్ రెట్టింపు అయ్యాయి.(Images Source : Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/a20511445547e49153d3c092d074754aa8799.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుణ్ ధావన్ తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బేబి జాన్ సినిమా కూడా నిన్ననే రిలీజ్ కావడంతో వారి సెలబ్రేషన్స్ రెట్టింపు అయ్యాయి.(Images Source : Instagram)
Published at : 26 Dec 2024 04:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion