అన్వేషించండి
Pawan Klayan: పారిశుద్ధ్య కార్మికులతో పవన్ సెల్ఫీ..అరుల్మిగు సోలైమలై మురుగన్ దర్శనం తర్వాత!
Pawan Kalyan Solaimalai Murugan Temple: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇవిగో ఫొటోస్...

AP Deputy CM Pawan Kalyan
1/7

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయాల సందర్శనలో ఉన్నారు. ఇందులో భాగంగాతమిళనాడు రాష్ట్రం పాలముదిరచోలైలో సోలమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
2/7

పవన్ కళ్యాణ్ తో పాటూ కుమారుడు అకీరానందన్ తో కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు
3/7

ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పవన్ కళ్యాణ్, అకీరా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు
4/7

పవన్ కళ్యాణ్ తో పాటూ అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు.
5/7

షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 5 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దర్శించకున్నామని...తిరుత్తణి దర్శించుకుంటే యాత్ర పూర్తవుతుందన్నారు
6/7

మురుగన్ దర్శనం తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ పారిశుధ్య కార్మికులను చూసి కాన్వాయ్ ను ఆపారు. కాసేపు వారితో మాట్లాడి సెల్ఫీలు దిగారు.
7/7

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణ భారత దేశంలో ఆలయాల సందర్శన చేపట్టిన పవన్ ...కేరళ ఆలయాలను సందర్శన తర్వాత తమిళనాడులో ఆలయాలకు వెళుతున్నారు.
Published at : 15 Feb 2025 12:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion