అన్వేషించండి
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు చాలా రొమాంటిక్, ఫ్యాషన్ ప్రియులు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు శృంగార ప్రియులు, ఆకర్షణీయంగా ఉంటారట. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం!
Numerology
1/5

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని ధనం, సౌందర్యం, శృంగారం, వైవాహిక జీవితానికి కారకంగా భావిస్తారు. శుక్రుడికి 6వ నంబర్‌తో సంబంధం ఉంది. 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన GEN-Z వ్యక్తుల మూల్యాంకం 6గా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తుల అదృష్టం అద్భుతంగా ఉంటుంది వీరు చాలా చిన్న వయస్సులోనే డబ్బు, కీర్తి, గౌరవం అధికారాన్ని సంపాదిస్తారు.
2/5

ఈ మూలాంకానికి చెందిన GEN-Z చాలా రొమాంటిక్, ఫ్యాషనబుల్ గా ఉంటారు. వీరి ముఖంలో ఆకర్షించే నవ్వు ఉంటుంది. అలాగే, వీరు దూరదృష్టి కలిగి ఉంటారు.
3/5

సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 తో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తులు డబ్బు ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఈ వ్యక్తులు తమను తాము నిర్వహించుకోవడం చాలా ఇష్టం మరియు వారికి సౌందర్యం పట్ల ఆకర్షణ ఉంటుంది. వీరు కళాభిమానులు. ఆకర్షణ కేంద్రంగా ఉండటానికి ఇష్టపడతారు.
4/5

మూలాంక్ 6 కలిగిన వ్యక్తులు చాలా ఫ్యాషన్ గా ఉంటారు. వీరు డబ్బు సంపాదించడంలో కూడా చురుకుగా ఉంటారు. వీరిపై శుక్రుని ప్రభావం ఉంటుంది
5/5

6,15,24 ఈ తేదీల్లో జన్మించినవారు చాలా రొమాంటిక్ గా ఉంటారట. చాలాసార్లు ప్రేమలో పడతారట. వీరితో అనుకూలత బావుండడంతో ఎవరైనా సులభంగా ప్రేమలో పడిపోతారట. వీరికి సంఖ్యాశాస్త్రం ప్రకారం 5,7 తో బంధం బావుంటుందట
Published at : 07 Nov 2025 10:39 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















