అన్వేషించండి
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ఈ 7 నియమాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయ్! మీరు ఎన్ని పాటిస్తున్నారు?
చాణక్య నీతి జీవితానికి సంబంధించిన సూత్రాలున్నాయి. విజయం కోసం ఈ 7 నియమాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి.
Life changing lesssons Chanakya Neeti In Telugu
1/8

చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన సిద్ధాంతం ఉంది. సహనం, తెలివి , కర్మతో కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చో నేర్పుతుంది. 7 నియమాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి..మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తాయని చాణక్యనీతిలో ఉంది.
2/8

విద్య జీవితంలో అత్యంత విలువైన సంపద..విద్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు
3/8

మంచి స్నేహితుడిని ఎంచుకోవాలి, మంచి వారితో ఉండాలి, ఎందుకంటే మంచి స్నేహితుడు జీవితాన్ని సంతోషంగా ఉంచుతాడు
4/8

శత్రువుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి . ఎవరికీ మీ భవిష్యత్ ప్రణాళికలను చెప్పకూడదు, ముఖ్యంగా సన్నిహితులకు కూడా చెప్పకూడదు, ఎందుకంటే ఇది నష్టానికి దారి తీయవచ్చు
5/8

చాణక్య నీతి ప్రకారం, సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. సోమరితనం మనిషిని బలహీనపరుస్తుంది . ఇది ఆలోచించే అర్థం చేసుకునే సామర్థ్యాలను నెమ్మదిగా తగ్గిస్తుంది.
6/8

ఏ పరిస్థితిలోనూ అబద్ధం చెప్పవద్దు, ఎందుకంటే అబద్ధం చెప్పడం వల్ల నమ్మకం , గౌరవం రెండూ తగ్గుతాయి, కాబట్టి ఎల్లప్పుడూ నిజాయితీ మార్గాన్ని అనుసరించాలి.
7/8

కష్టపడకుండా విజయం సాధ్యం కాదు. కర్మయే వ్యక్తిని గొప్పగా చేస్తుంది, కాబట్టి కర్మశీలంగా ఉండండి.
8/8

సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి, సమయం అత్యంత విలువైన ధనం. దానిని గౌరవించని వారు జీవితంలో బాధపడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారే ముందుకు సాగుతారు.
Published at : 08 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















