అన్వేషించండి
Varanasi: లక్షల దీపాలతో నిండిన కాశీ ఘాట్‌లు - కార్తీకమాసంలో శివయ్య వైభవం చూసినా జన్మ ధన్యమే!
Kashi Ghats: కార్తీక పూర్ణిమ సందర్భంగా దేవ దీపావళి కాశీలో ఘనంగా జరిగింది. కాశీ ఘాట్‌లో శోభను చూసి భక్తులు పులకించిపోయారు..ఆ ఫొటోస్ మీరూ చూడండి
వారణాసి ఘాట్లు
1/6

కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగా నది రెండు ఘాట్లు దీపాకాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం దేవ దీపావళిని మరింత ఘనంగా నిర్వహించింది.
2/6

వారణాసి ఘాట్‌లలో లక్షలాది దీపాల వెలుగులు, లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
Published at : 06 Nov 2025 10:54 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















