అన్వేషించండి
మార్చి 2026 నుంచి విపత్తులు ప్రారంభం, డిసెంబర్ వరకు పరిస్థితులు మరింత దిగజారే సూచన!
Baba Vanga: బాబా వాంగా 2026 సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణి చెప్పారు. ఇందులో ప్రకృతి వైపరీత్యాలు, మూడవ ప్రపంచ యుద్ధం, అంతరిక్ష సమస్యలు వంటివి ఉన్నాయి.
Baba vanga 2026 Predictions
1/6

బల్గేరియాకు చెందిన బాబా వాంగ తన భవిష్యవాణిల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె చెప్పిన వాటిలో 85% వరకు భవిష్యవాణిలు నిజమయ్యాయని నమ్ముతారు.
2/6

బాబా వాంగా భవిష్యవాణిలలో కోవిడ్-19 , 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే 2026 సంవత్సరం గురించి కూడా ఆమె కొన్ని భవిష్యవాణిలు వెలువడుతున్నాయి. కొత్త సంవత్సరంలో మార్చి నుంచి విధ్వంసం ప్రారంభమవుతుందని దాని ప్రభావం డిసెంబర్ వరకు ఉంటుందని అందులో ఉంది
Published at : 12 Dec 2025 01:01 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















