అన్వేషించండి

Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

రెండు ఫార్మాట్లకు టీమ్ ఇండియా తరపున నాయకత్వం వహిస్తున్న యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ .. టీ20 మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియాకప్ 2025 తో టీ20 టీమ్ కు వైస్ కెప్టెన్‌గా భద్యతలు తీసుకున్న గిల్ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోతున్నాడు. 

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో గోల్డెన్ డక్ అయ్యాడు శుబ్మన్ గిల్. భారత్ తరఫున గత 18 టీ20 మ్యాచ్‌లలో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సౌతాఫ్రికాతో గత నాలుగు మ్యాచులలో సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. 

శుభ్‌మన్ గిల్‌ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్నా తనకి ఎందుకు అన్ని ఛాన్స్‌లు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. సంజు శాంసన్, యశశ్వి జైస్వాల్ వంటి ఫార్మ్ లో ఉన్న బ్యాట్సమన్ ను పక్కన పెట్టి ఫార్మ్ కోల్పోయిన శుబ్మన్ గిల్ ను ఎందుకు టీమ్ లోకి సెలెక్ట్ చేస్తున్నారంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.

ఆట వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
Vaibhav Sooryavanshi News: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!
Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు
ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Pawan Kalyan Wife: తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Top 5 SUVs To Drive To Ladakh: కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
Embed widget