అన్వేషించండి
శని జీవిత గమ్యాన్ని ఎలా మారుస్తాడు? దీన్ని బలోపేతం చేయడానికి మార్గాలేంటి?
Shani Dosh Symptoms: శని దోషం లక్షణాలేంటి? జాతకంలో శని బలహీనంగా ఉంటే, జీవితంలో అడ్డంకులు పెరుగుతాయా? దీనికి పరిష్కారం ఏంటి? జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారు?
Shani Dosh Symptoms
1/5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిని న్యాయం, కర్మను ఇచ్చేవాడు అని చెబుతారు. ఒక వ్యక్తి జాతకంలో శని బలంగా ఉంటే, అతని జీవితంలో విజయం స్థిరత్వం లభిస్తాయి. అదే సమయంలో, శని బలహీనంగా ఉంటే, జీవితంలో పోరాటం , మానసిక ఒత్తిడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, శని బలహీనంగా ఉండటానికి కారణాలు ఏంటి?ఏం చేయాలి?
2/5

జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి జాతకంలో మొదటి, నాల్గవ , ఆరవ స్థానాల్లో శని ఉంటే అది శుభంగా పరిగణించదు అని నమ్ముతారు. శని బలహీనంగా ఉన్నా, నీచ రాశిలో ఉన్నా లేదా శత్రు గ్రహాలలో ఉన్నా, జీవితంలో పనులకు ఆటంకాలు, విజయానికి ఆటంకాలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు.
Published at : 13 Dec 2025 12:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















