అన్వేషించండి

humanoid robots: మానవుల్లాంటి రోబోల తయారీ మార్కెట్‌లోకి యాపిల్, మెటా - ఎలాన్ మస్క్ రోబోట్లకు గట్టి పోటీ ఖాయం !

robots: రాబోయే రోజుల్లో రోబోట్లకు అదీ కూడా ఏఐ పవర్ తో పని చేసే రోబోల యుగం రానుంది. ఇప్పటికే టెస్లా చీఫ్ రోబోను ఆవిష్కరించారు. ఇప్పుడు మెటా, ఆపిల్ సంస్థలు అదే పని లో ఉన్నాయి.

AI powered humanoid robots: AI: ఆధారిత హ్యూమనాయిడ్ రోబోట్‌లను అభివృద్ధి చేయడానికి ఆపిల్,  మెటా  పని చేస్తున్నాయి.  వీరు రెడీ చేయబోతే రోబోలు బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం కూడా చేస్తాయట. మెటా తన AI హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేయడానికి దాని రియాలిటీ ల్యాబ్స్ హార్డ్‌వేర్ విభాగంలో పూర్తిగా కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆపిల్ దీని కోసం కొంచెం భిన్నమైన విధానాన్ని తీసుకుంది.   హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఆపిల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది.

ఏఐ రోబోలపై భారీగా పెట్టుబడి పెడుతున్న యాపిల్, మెటా        

ఆపిల్, మెటా సిద్ధం చేస్తున్న  AI హ్యూమనాయిడ్ రోబోలు బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడంతో పాటు వంట పనులు కూడా చేస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందే టెస్లా చీఫ్ మాస్క్ వి.రోబో పేరుతో రోబోలను ఆవిష్కరించారు. అయితే ఎలాన మస్క్ సిద్దం చేసిన రోబో కంటే మెరుగ్గా మరింత వేగంగా  మెటా, హార్డ్‌వేర్ డెవలపర్లు AI హ్యూమనాయిడ్  రోబోను సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.   రియాలిటీ సెన్సార్లు, కంప్యూటింగ్ , లామా AI మోడల్ సిద్ధం చేస్తున్న ఏఐ రోబో అత్యుత్తమంగా ఉంటుందని మెటా భావిస్తోంది.  ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌ల అభివృద్ధి  కోసం చైనా భాగస్వామ్యాన్ని మెటా తీసుకుంటోంది. చైనాకు చెందిన యూనిటరీ రోబోటిక్స్,  ఫిగర్ AI అనే సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఫిగర్ AI కంపెనీ టెస్లా రోబోలకు పోటీదారుగా ఉంటుందన్న ప్రచారం ఉంది.  

గూగుల్ కూడా అదే పనిలో ! 

ఆపిల్ కూడా  సొంత హ్యూమనాయిడ్ రోబోట్‌పై పనిచేస్తున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ రోబోట్‌లను ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును యాపిల్ ఏఐ టీమ్స్ చేపట్టాయి.  AI హ్యూమనాయిడ్ రోబోట్‌లపై  భారీగా పెట్టుబడులు పెడుతున్నది  మెటా ,  ఆపిల్ మాత్రమే కాదు., గూగుల్ కూడా అదే పనిలో ఉంది. గూగుల్ కు చెందిన డీప్‌మైండ్ కూడా రోబోటిక్‌లపై పరిశోధనలు చేస్తోంది.  టెక్సాస్‌కు చెందిన అప్ట్రోనిక్ అనే కంపెనీ $350 మిలియన్ల పెట్టుబడిని గూగుల్ నుంచి అందుకుంది. అప్ట్రోనిక్ టెస్లాకు పోటీదారుగా ఉంది. ఈ  కంపెనీ వివిధ రంగాలలో హ్యూమనాయిడ్ రోబోట్‌లను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన పరిశోధనలు చేస్తోంది. 

వచ్చే ఐదేళ్లలో  మార్కెట్ పై దండెత్తనున్న రోబోలు

AI హ్యూమనాయిడ్ రోబోట్‌లు  గేమ్ ఛేంజర్ గా ఉంటాయని భావిస్తున్నాయి. వ్యక్తిగత జీవితంతో పాటు పారిశ్రామక,సేవల రంగాల్లో ఇవి చేయబోయే పనులు సంచలనంగా మారబోతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఈ ఏఐ రోబోలు తెస్తాయని చెబుతున్నారు.  ఇంట్లో రోజువారీ పనులలో మనుషులకు కూడాడ కూడా సహాయపడతాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌లు మార్కెట్ పై దండెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read : Dunki Route : ‘డంకీ రూట్​’ మార్గం గుండా అమెరికాలోకి అక్రమ వలసలు- ఆ 97 కి.మి.లు నరకమే

టాప్ హెడ్ లైన్స్

US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget