అన్వేషించండి
Vijay Devarakonda: కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
Vijay Devarakonda Kumbhmela Journey: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి మహా కుంభమేళాను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
1/4

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో తన తల్లితో కలిసి పాల్గొన్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
2/4

అతి పెద్ద ఆధ్యాత్మి ఉత్సవంలో పాల్గొన్న ఫోటోలను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మన మూలాలను గౌరవిస్తూ మా అమ్మతో ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు.
3/4

తన ఫ్యామిలీతో పాటు తన డార్లింగ్ గ్యాంగ్‌తో కలిసి పుణ్యస్నానాలు ఆచరించినట్లు విజయ్ తెలిపారు. కాశీకి సైతం వెళ్లినట్లు చెప్పారు. కుంభమేళాలో విజయ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' సినిమా చేస్తున్నారు.
4/4

కుంభమేళాకు అల్లు అర్జున్ ఫ్యామిలీ సైతం వెళ్లారు. బన్నీ భార్య స్నేహ మాత్రమే విజయ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. దర్శకుడు వంశీ పైడిపల్లి, మైహోమ్ రాము జూపల్లి సైతం ఈ ఫోటోల్లో ఉన్నారు.
Published at : 17 Feb 2025 04:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion