అన్వేషించండి
IPL 2025 SunRisers Hyderabad: కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మరింత బలంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
IPL 2025 SRH Team | ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో మరింత పటిష్టంగా మారింది. సెకండ్ బ్యాటింగ్ చేసే టీం వీరి స్కోరును ఛేజ్ చేయడం దాదాపు కష్టమే.

కాటేరమ్మ కొడుకులు తగ్గేదేలే, ఈసారి మరింత బలంగా SRH - ఆరెంజ్ ఆర్మీ బలాలివే
1/8

అభిషేక్ శర్మ ఫియర్లెస్ బ్యాటింగ్ SRHకు ప్లస్ పాయింట్. ఎలాంటి పరిస్థితులోనైనా సిక్సర్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. పవర్ ప్లే తరువాత సైతం వేగంగా ఇన్నింగ్స్ నిర్మిస్తాడు.
2/8

మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌కు కీలకం. వేగంగా ఆడి పరుగులు స్కోర్ చేస్తాడు. యార్కర్లను సరిగ్గా ఎదుర్కోగలిగితే ఇతడికి తిరుగు లేదు.
3/8

ఇషాన్ కిషాన్ రాకతో సన్ రైజర్స్ బ్యాటింగ్ బలం మరింతగా పెరిగింది. ప్యాకెట్ డైనమెట్‌గా పేరున్న ఇషాన్ వన్ డౌన్‌లో దిగే ఛాన్స్ ఉంది. ఇంట్రా స్క్వాడ్ పోటీల్లో సత్తా చాటాడు.
4/8

తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కీలక సమయంలో పరుగులు స్కోర్ చేసే సత్తా అతడి సొంతం.
5/8

మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ జట్టుకు కీలక బ్యాటర్. నిలుచున్న చోటునుంచే అలవోకగా సిక్సులు బాదడంలో సఫారీ బ్యాటర్ దిట్ట. స్కోరు వేగాన్ని అమాంతం పెంచగలడు.
6/8

ఆసీస్‌కు ఐసీసీ ట్రోఫీలు అందించిన అనుభవం పాట్ కమిన్స్ సొంతం. తొలి ప్రయత్నంలోనే సన్‌రైజర్స్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ గా రికార్డు ఉంది.
7/8

ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ టాపార్డర్ వికెట్లు తీసి ఆరంభంలోనే జట్టుకు బ్రేక్ ఇచ్చే బౌలర్.
8/8

ఆడమ్ జంపా చేరికతో సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. కీలక సమయంలో వికెట్లు తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టే స్పిన్నర్.
Published at : 21 Mar 2025 12:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion