అన్వేషించండి
IPL 16 Winner CSK: ఐపీఎల్ ట్రోఫీతో నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి సీఎస్కే ప్రత్యేక పూజలు
IPL 16 Winner CSK: చెన్నై లోని వెంకట నారాయణ రోడ్డులో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయానికి నేరుగా టైటిల్ ట్రోఫీని తీసుకొచ్చారు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఐపీఎల్ ట్రోఫీతో నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి సీఎస్కే ప్రత్యేక పూజలు
1/8

సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్ 16 టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది.
2/8

చివరి బాల్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో సీఎస్కె సాధించిన టైటిల్ కప్పును శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/8

చెన్నై లోని వెంకట నారాయణ రోడ్డులో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయానికి నేరుగా టైటిల్ ట్రోఫీని తీసుకొచ్చారు, అనంతరం ప్రత్యేక పూజలు
4/8

తమిళనాడు టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎస్కే అధినేత శ్రీనివాసన్ చేతుల మీదుగా ట్రోఫీని ఆలయానికి తరలించారు.
5/8

అనంతరం ఆలయ అర్చకులు ఐపీఎల్ ట్రోఫీకి వేద మంత్రోచ్చారణ నడుమ ఆశీర్వచనం అందించారు.
6/8

ఐపీఎల్ ట్రోఫీకి శ్రీవారి సన్నిధిలో పూజల అనంతరం శ్రీనివాసన్ ను ఆలయ అర్చకులు పట్టువస్త్రంతో సత్కరించారు.
7/8

ఐపీఎల్ లో ఇది చెన్నై సూపర్ కింగ్స్ కు 5వ ట్రోఫీ. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే తాజా ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది.
8/8

తమకు ఎంతో ప్రత్యేకమైన శ్రీనివాసుడి చెంతకు తెవాలని ట్రోఫీని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు సీఎస్కే యాజమాన్యం, తమిళనాడు టీటీడీ ఎల్ఏసీ ప్రెసిడెంట్
Published at : 30 May 2023 09:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion